Header Banner

అక్షరయోధునికి ఆత్మీయ నివాళి.. అకుంఠిత దీక్షతో తెలుగుజాతి గర్వించే స్థాయికి!

  Sun Jun 08, 2025 11:03        Politics

ఈనాడు, ఈటీవీ విభాగాల వ్యవస్థాపకులు... చెరుకూరి గ్రూప్స్, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి పలు సంస్థల సృష్టికర్త, లక్షలాదిమందికి ఉపాధి కల్పించిన కారణజన్ముడు స్వర్గీయ చెరుకూరి రామోజీ రావు వర్ధంతిని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి  లోకేశ్, ఇతర మంత్రులు అక్షర యోధునికి ఘన నివాళులు అర్పించి, ఆయనసేవల్ని కొనియాడారు. ఈనాడు... ఈటీవీ ప్రధాన కార్యాలయాలు, మార్గదర్శి విభాగాల్లో, రామోజీ ఫిల్మ్ సిటీలో ధన్యజీవి రామోజీరావుకు సిబ్బంది ఘన నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. సాధారణ  రైతు కుటుంబం నుంచి  వచ్చిన  రామోజీరావు... తన కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షతో తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగాడని, ఎందరికో మార్గదర్శిగా నిలిచాడని  రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది రామోజీ కీర్తిప్రతిష్టల్ని కొనియాడారు.

 

ఇది కూడా చదవండి: బార్లకు భారీగా దరఖాస్తులు! ఎంపిక ప్రక్రియ ఎలాగంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

ఆ ప్రముఖ ఎమ్మెల్యే కన్నుమూత! ముఖ్యమంత్రులు ఇద్దరూ దిగ్బ్రాంతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #chandrababu #tribute #ramoji #death #anniversary #lokesh